Watch the discussion on ‘Managing Urological issues amidst the COVID-19 pandemic’ by Dr. Surya Prakash, Consultant- Urologist, Laparoscopic, Robotic & Transplant Surgeon.
Questions Answered in This Video:
1. రోగి చెకప్ కోసం ఆస్పత్రిని సందర్శించాలా? 00:34
2. వీడియో సంప్రదింపులు అంతరాలను తగ్గించడంలో ఎలా సహాయపడతాయి? 01:56
3. Covid – 19 సమయంలో కొన్ని చికిత్సలు మరియు శస్త్రచికిత్సలు ఎందుకు అందించబడలేదు? 03:09
4. మూత్రపిండాల రాయి తొలగింపు కోసం వేచివున్న రోగులకు మీ సలహా ఏంటి? 04:44
5. COVID-19 సమయంలో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ మరియు ప్రోస్థటిటీస్ ఉన్న రోగులు ఎలా చికిత్స పొందుతారు ? 06:19
6. యూరోలాజికల్ కాన్సర్ ఉన్న రోగులకు ఏ చికిత్సలు అందుబాటులో ఉన్నాయ్? 08:12
7. COVID-19 సమయంలో యూరోలాజికల్ సమస్య ఉన్న రోగులకు జాగ్రత్తలు మరియు రక్షణ చర్యలు ఏమిటి? 11:05